Logo
Date of Publish : 14 September 2026, 7:12 am
Editor : Katta Ravindar

రోడ్లపై చెత్త.. పట్టించుకోని పంచాయతీ కార్యదర్శి

[caption id="attachment_6065" align="alignright" width="2560"] నిజామాబాద్ జిల్లా,నవీపేట మండలంలోని :-మద్దేపల్లి గ్రామంలో పారిశుధ్య కార్మికుల కొరత కారణంగా గ్రామ పరిశుభ్రత అస్తవ్యస్తంగా మారింది. గ్రామంలోని రోడ్లపై చెత్త పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతున్నప్పటికీ పంచాయతీ కార్యదర్శి పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రోడ్లపై చెత్త కనిపిస్తున్నా సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్య వైఖరితో సమస్య మరింత తీవ్రంగా మారుతోందని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. అపరిశుభ్ర వాతావరణం కారణంగా దోమలు, ఈగలు పెరిగి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామంలో పారిశుధ్య కార్మికులను ఏర్పాటు చేసి, రోడ్లపై పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించాలని గ్రామస్థులు కోరుతున్నారు.[/caption]


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )