Logo
Date of Publish : 02 October 2026, 3:54 pm
Editor : Katta Ravindar

లక్షెట్టిపేటలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

గాంధీజీ ఆశయాలు, అహింసా సిద్ధాంతాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శం: కాంగ్రెస్ నాయకులు

లక్షెట్టిపేట: తెలుగు కే న్యూస్ మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు గాంధీ చౌక్‌లో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు మంతె జగన్ మోహన్ రావు, మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం గాంధీజీ దేశానికి చేసిన సేవలను, ఆయన అనుసరించిన సత్యం, అహింస, సత్యాగ్రహ సిద్ధాంతాలను నాయకులు స్మరించుకున్నారు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో గాంధీజీ పోషించిన పాత్ర చిరస్మరణీయమని పేర్కొన్నారు. సమాజ శ్రేయస్సు, శాంతి, సమానత్వం కోసం ఆయన చూపిన మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని తెలిపారు. గాంధీజీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రజాసేవలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )