Logo
Date of Publish : 20 July 2026, 7:06 am
Editor : Katta Ravindar

లింగాయిపల్లి కొట్టాలపల్లి గ్రామాలకు చెందిన కళాశాల విద్యార్థులకు బస్సుల ఆపడం లేదని ఆందోళన

 

కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు :

కామారెడ్డి మండలం లింగాయి పల్లి కోటాలపల్లి గ్రామాలకు చెందిన కళాశాల విద్యార్థులు సోమవారం రోడ్డుపై ఆందోళన చేపట్టారు. కళాశాలలకు వెళ్లే సమయంలో బస్సులు ఆపడం లేదని విద్యార్థులు ఆరోపించారు. రాజంపేట నుంచి వచ్చి బస్సులు నిలపకపోవడం వల్ల సమయానికి కళాశాలకు చేరుకోలేకపోతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య డిపో మేనేజర్ దినేష్ పరిష్కరించలని డిమాండ్ చేస్తూ పెద్ద సంఖ్యలో విద్యార్థులు నిరసనలు పాల్గొన్నారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )