Logo
Date of Publish : 10 September 2026, 6:30 am
Editor : Katta Ravindar

వడ్డే మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా

[caption id="attachment_5872" align="alignright" width="1600"] నిజామాబాద్ జిల్లా,నవీపేట, సెప్టెంబర్ 10: భారతీయ జనతా పార్టీ బోధన్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ వడ్డే మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను నవీపేట మండల కేంద్రంలో బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మోహన్ రెడ్డి దీర్ఘాయుష్షుతో పాటు ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని నాయకులు ఆకాంక్షించారు.
కార్యక్రమంలో బీజేపీ నవీపేట మండల అధ్యక్షుడు ద్యాగ సరిన్ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి వడ్డే మోహన్ రెడ్డి చేస్తున్న సేవలు ఆదర్శనీయమని కొనియాడారు. అనంతరం నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి మిఠాయిలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మైసరాద, సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ కూరెళ్ల శ్రీధర్, ఐటీ జిల్లా ఇన్‌చార్జ్ పిల్లి శ్రీకాంత్, మండల ప్రధాన కార్యదర్శి నీలడి భూషణ్, మంత్రి రాజేందర్ గౌడ్, సర్పంచులు గంగాధర్, సుంకరి రాజు, కాంతారావు, సీనియర్ నాయకులు పుట్ట శ్రీనివాస్ గౌడ్, ఆనంద్, భగవత్, గణేష్, గంగోని రాము, నాగభూషణం, వార్డు సభ్యులు బండారి రాజశేఖర్, బునాది నవీన్, ప్రేమ్‌సింగ్, ఉప సర్పంచ్ శివ కోరే, గంగాధర్, భూమన్న తదితరులు పాల్గొన్నారు.[/caption]


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )