Logo
Date of Publish : 13 July 2026, 1:34 am
Editor : Katta Ravindar

వర్షాలు సమృద్ధిగా కురవాలని బీజేపీ ఆధ్వర్యంలో వరుణ యజ్ఞం

[caption id="attachment_3820" align="alignleft" width="2560"] నిజామాబాద్ జిల్లా,నవీపేట్: సకాలంలో వర్షాలు కురవక రైతులు, ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ నవీపేట్ మండల శాఖ ఆధ్వర్యంలో వరుణ యజ్ఞ కార్యక్రమం నిర్వహించనున్నట్లు బీజేపీ మండల అధ్యక్షులు ద్యాగ సరీన్ తెలిపారు.
నవీపేట్‌లోని స్థానిక భక్త మార్కండేయ మందిరంలో సోమవారం ఉదయం 9 గంటలకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి బోధన్ నియోజకవర్గ ఇన్‌చార్జి వడ్డీ మోహన్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి, భరత్ రెడ్డి తదితర నాయకులు హాజరవుతారని తెలిపారు.[/caption]


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )