Logo
Date of Publish : 16 July 2026, 1:38 pm
Editor : Katta Ravindar

వింజపల్లిలో ఉచిత మెగా వైద్య శిబిరం

తెలుగు కే న్యూస్ కోహెడ మండలం వింజపల్లి గ్రామంలో బాలవికాస్, సర్పంచ్, ఉపసర్పంచ్, పాలకవర్గం ఆధ్వర్యంలో, కోహెడ సాయి క్రిష్ణ హాస్పిటల్ సహకారంతో గురువారం (16-07-2026) ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో బీపీ, షుగర్, థైరాయిడ్ పరీక్షలతో పాటు వైద్య పరీక్షలు, ఉచిత మందులు అందజేశారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సేవలను వినియోగించుకున్నారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )