Logo
Date of Publish : 19 September 2026, 10:39 pm
Editor : Katta Ravindar

విద్యార్థులకు యూనిఫాంలు, షూస్ పంపిణీ

[caption id="attachment_6238" align="alignright" width="1280"] నిజామాబాద్ జిల్లా, నవీపేట్ మండల్ :-అభంగపట్నం, సెప్టెంబర్ 19:
అభంగపట్నం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు శనివారం సర్పంచ్ శ్రీమతి గైని వసంత సతీష్ చేతుల మీదుగా యూనిఫాంలు, షూస్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు విద్యతో పాటు క్రమశిక్షణతో ముందుకు సాగాలని ఆమె సూచించారు.
కార్యక్రమంలో ఉపసర్పంచ్ గోపి గౌడ్, వార్డు సభ్యులు కొండ్ర గంగాధర్, బేగరి సురేష్, పాఠశాల చైర్మన్ జి. సురేఖ, ప్రధానోపాధ్యాయురాలు అనిత తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు సర్పంచ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.[/caption]


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )