[caption id="attachment_6349" align="alignright" width="2560"]
నిజామాబాద జిల్లా, నవీపేట్ మండల్ :-అభంగపట్నం: గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం సర్పంచ్ శ్రీమతి గైని వసంత సతీష్ చేతుల మీదుగా విద్యార్థులకు యూనిఫాంలను పంపిణీ చేశారు. విద్యార్థులు విద్యతో పాటు క్రమశిక్షణతో ముందుకు సాగాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ గోపి గౌడ్, వార్డు సభ్యులు లక్ష్మి నర్సవ్వ, కొండ్ర గంగాధర్, బేగరి సురేష్, పాఠశాల చైర్మన్ స్రవంతి, మహిళా సంఘాల ప్రతినిధులు గైని సురేఖ, సీఏలు సుమ, ప్రతిజ్ఞ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.[/caption]