కరీంనగర్ తెలుగు కే న్యూస్ సెప్టెంబర్ 20
శ్రీ విఘ్నేశ్వరుని సమక్షంలో వినాయక చవితి మరియు ఇతర శుభకార్యాల ప్రాథమిక పూజల్లో భాగంగా చేసే కుంకుమ పూజ కుంకుమార్చన చాలా విశిష్టమైనది సనాతన ధర్మంలో గణపతి విఘ్నవినాశకుడు మరియు అష్టైశ్వర్య ప్రదాత, అలాగే కుంకుమ శక్తికి లక్ష్మీదేవి మరియు పార్వతీదేవీ అంశలకు ప్రతీక వినాయకుడి వద్ద కుంకుమార్చన చేయడం వల్ల కుటుంబంలో శుభాలు కలుగుతాయని విశ్వసిస్తారు అన్నప్రసాదం కూడా చేశారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మహిళలు దాండియా నృత్యం లు చేశారు