Logo
Date of Publish : 14 September 2026, 7:17 am
Editor : Katta Ravindar

వృథాగా పారుతున్న బోరు నీరు.. చర్యలు తీసుకోని గ్రామపంచాయతీ కార్యదర్శి

[caption id="attachment_6069" align="alignright" width="2560"] నిజామాబాద్ జిల్లా,నవీపేట్ మండల్ :-మద్దేపల్లి గ్రామంలో బోరు నుండి భారీగా నీరు లీక్ అవుతూ వృథాగా పోతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బోరు పైపులైన్ వద్ద లీకేజీ కారణంగా ప్రతిరోజూ పెద్ద మొత్తంలో నీరు రోడ్డుపై పారిపోతుండటంతో గ్రామంలో నీటి సమస్య మరింత తీవ్రమవుతోందని చెబుతున్నారు.
ఈ సమస్యపై గ్రామపంచాయతీ కార్యదర్శికి గ్రామస్థులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. లీకేజీని వెంటనే మరమ్మతు చేసి వృథాగా పోతున్న నీటిని నిలువరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని, ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.[/caption]


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )