Logo
Date of Publish : 22 September 2026, 11:05 pm
Editor : Katta Ravindar

శ్రీ మహాలక్ష్మి గణేష్ మండలి ఆధ్వర్యంలో అన్నదానం

[caption id="attachment_6393" align="alignright" width="1600"] నిజామాబాద జిల్లా,నవీపేట్ మండల్ :- స్థానిక శ్రీ మహాలక్ష్మి గణేష్ మండలి వద్ద ఆదివారం అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొని భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా గణేష్ విగ్రహ దాత దంపతులు వేముల ఈశ్వర్–సహస్ర దంపతులను కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించి అభినందించారు. కార్యక్రమం విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.[/caption]


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )