Logo
Date of Publish : 07 September 2026, 8:34 am
Editor : Katta Ravindar

సమాచార హక్కు చట్టం సాధన కమిటీలో పాల్గొన్న కామారెడ్డి జిల్లా ప్రతినిధులు

కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు : హైదరాబాద్ ( హస్తినాపురం) లో ఆదివారం జరిగిన ఆర్టిఐ రౌండ్ టేబుల్ సమావేశానికి కామారెడ్డి డిస్ట్రిక్ట్ ఆర్టిఐ మెంబర్స్ హాజరయ్యారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ....
కామారెడ్డి నుండి కామారెడ్డి డిస్ట్రిక్ట్ ఇంచార్జ్ అతిమాముల సతీష్ కుమార్ మరియు కామారెడ్డి సోషల్ మీడియా ఇంచార్జ్ రౌతు శ్రీకాంత్ హాజరు కావడం జరిగింది. వారు కామారెడ్డి జిల్లాలో చేస్తున్నటువంటి ఆర్టిఐ కార్యక్రమాలకు తెలుసుకొని ఆర్టిఐ జాతీయ అధ్యక్షులు డాక్టర్ చంటి ముదిరాజు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు ప్రత్యేకంగా అభినందించడం జరిగింది


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )