Logo
Date of Publish : 04 July 2026, 7:59 am
Editor : Katta Ravindar

సాయిలు కుటుంబాన్ని పరామర్శించి 30 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేసిన స్నేహితులు

 

కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు :

హైదరాబాదులో ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ లో మరణించిన సంగోజీవాడి గ్రామానికి చెందిన దోమకొండ చిన్న సాయిలు అతి చిన్న వయస్సులో యాక్సిడెంట్లో మృతి చెందడంతో ఉప్పల్ వాయి గురుకుల పాఠశాలలో చదువుకున్న వారి క్లాస్ మెంట్ స్నేహితులు సంగోజీ వాడి గ్రామానికి వెళ్లి సాయిలు కుటుంబాన్ని పరామర్శించి 30 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించి మనో ధైర్యాన్ని కల్పించి అనంతరం శివాజీ, అనిల్ కుమార్, సిద్ధి రాములు, సుధాకర్, నరేష్ , శ్రీకాంత్ అంత్యక్రియలలో పాల్గొన్నారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )