Logo
Date of Publish : 01 October 2026, 6:41 pm
Editor : Katta Ravindar

సీసీ డ్రైనేజీ నిర్మాణానికి భూమిపూజ

[caption id="attachment_6730" align="alignright" width="1600"] నిజామాబాద్ జిల్లా, నవీపేట్ మండల్ :-అభంగపట్నం: గ్రామంలో సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులకు సర్పంచ్ గైని వసంత సతీష్ ఆధ్వర్యంలో భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ గోపి గౌడ్, గ్రామ కార్యదర్శి టి. ప్రియాంక, వార్డు సభ్యులు బేతి రమ్య, మంత లక్ష్మి నర్సవ్వ, పూదరి సుజాత, శెట్పల్లి పవన్ రెడ్డి, కొండ్ర గంగాధర్, బేగరి సురేష్, బచ్చల రాజేశ్వర్ పాల్గొన్నారు.
గ్రామ పెద్దలు పండ్ల శ్రీనివాస్, మంత గంగన్న, బేతి నారాయణ రెడ్డి, బక్క గంగారెడ్డి, గొల్ల సాయిలు, గైని సాయందర్, బేతి సుదర్శన్, అన్నారం రమేష్, చాకలి జనార్దన్, గైని వినయ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.[/caption]


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )