Logo
Date of Publish : 26 July 2026, 11:52 am
Editor : Katta Ravindar

సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్న ఆర్టీసీ డ్రైవర్

[caption id="attachment_4445" align="alignleft" width="1080"] జూలై 26: భైంసా నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు నం. TS 18 T 7521 ఫకీరాబాద్ మార్గమధ్యంలో వెళ్తుండగా డ్రైవర్ సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ బస్సు నడిపినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనను గమనించిన ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన సమయంలో డ్రైవర్ సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూనే బస్సు నడపడం ప్రమాదాలకు దారితీసే అవకాశముందని ప్రయాణికులు పేర్కొన్నారు. డ్రైవింగ్ సమయంలో మొబైల్‌ఫోన్ వినియోగం రహదారి భద్రతా నిబంధనలకు విరుద్ధమని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.[/caption]


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )