Logo
Date of Publish : 08 July 2026, 3:02 am
Editor : Katta Ravindar

SIR ఓటరు జాబితా సవరణపై నడుకూడలో అవగాహన సభ

[caption id="attachment_3701" align="alignleft" width="1599"] నిజామాబాద్ జిల్లా, నడుకూడ:
నడుకూడ గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ గౌరవ బట్టు సంజీవ్ రాజ్ గారి ఆధ్వర్యంలో SIR (ఓటరు జాబితా ప్రత్యేక సవరణ) కార్యక్రమంపై అవగాహన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఓటరు జాబితాలో మరణించిన వారి వివరాలు, ఇతర గ్రామాలకు వెళ్లిపోయిన వారి వివరాలు, గ్రామానికి కొత్తగా వచ్చిన వారి వివరాలను పరిశీలించి అవసరమైన మార్పులు, తొలగింపులు చేపట్టే ప్రక్రియపై చర్చించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, BLOలు, మండల సూపర్వైజర్లు, గ్రామ ప్రజలు పాల్గొని ఓటరు జాబితా సవరణపై అవగాహన పొందారు. అధికారులు సూచించిన విధంగా అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.[/caption]


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )