K24 News Telugu
Date of Publish : 27/10/2026, 10:36 pm
Published By suman

బొమ్మకల్ రామాలయం వద్ద బోర్ మోటార్ ఏర్పాటు

కరీంనగర్ తెలుగు కే న్యూస్ అక్టోబర్ 27

6వ డివిజన్ బొమ్మకల్ రామాలయం గుడి వద్ద బోర్ మోటార్ కావాలని ఆలయ కమిటీ మరియు స్థానికులు కోరగా, వెంటనే స్పందించి మేయర్ కొలగాని శ్రీనివాస్ తోచర్చించారు మున్సిపల్ సాధారణ నిధుల నుండి బోర్ మోటార్ ఏర్పాటు చేయించి, ప్రారంభించారు కార్పొరేటర్ మ్యాకల వెంకటేష్ .భక్తుల అవసరాలను గుర్తించి, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూ ప్రజాసేవలో ముందుంటున్న కార్పొరేటర్ కు ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు బీరం ఆంజనేయులు,తోట రాజేందర్,ఆసిరి ప్రకాష్, కాల్వ రాంచంద్రం,గోలి పర్శరాం,కాల్వ మల్లేశం,గాలిపెల్లి నారాయణ,గాండ్ల శ్రీనివాస్,వరాల శ్రీనివాస్,కాల్వ శశి,గోస్కుల రవి,కామ అంజిబాబు, పాదం సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By K24NewsTelugu
PDF Share Save