K24 News Telugu
Date of Publish : 28/10/2026, 9:55 am
Published By srikanth

సాధ్యమైత తొందరగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నీ నూతన భవనంలోని మార్చాలి ఎమ్మెల్యే కెవిఆర్

  • కామారెడ్డి జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల భవన నిర్మాణ

కామారెడ్డి అక్టోబర్ 28 : k24 న్యూస్ తెలుగు :    కామారెడ్డి జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల భవన నిర్మాణ పనులను  కామారెడ్డి శాసన సభ్యులు  కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఆకస్మితంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ సాధ్యమైత తొందరగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నీ నూతన భవనంలోని మార్చాలని అన్నారు. కాంట్రాక్టర్ లు నిర్మాణ పనులు వేగవంతం చేయాలనీ అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి నూతన భవనంలోకి మారక ముందే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందే చర్యలు తీసుకోవాలనీ అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్, R&B అధికారులు, కాంట్రాక్టర్ లు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By K24NewsTelugu
PDF Share Save