K24 News Telugu
Date of Publish : 28/10/2026, 10:43 am
Published By srikanth

కామారెడ్డి జిల్లాలో విషాదం ఏడుపాయల వాగులో దూకి ముగ్గురు మృతి

కామారెడ్డి జిల్లా అక్టోబర్  28:k24 న్యూస్ తెలుగు :   కామారెడ్డి జిల్లాలోని తీవ్ర విషాదం చోటు చేసుకున్నాయి. 

 ఎల్లారెడ్డి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన గంగుల సరిత మంగళవారం ఉదయం ఇంటి నుండి వెళ్లిపోయి తిరిగి రాలేదని ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ లో గంగోల్ల భూమవ్వ ఫిర్యాదు చేశారు. మెదక్ జిల్లా ఏడుపాయల వద్ద సరిత తన ఇద్దరు కుమార్తెలతో కలిసి వాగులో దుంకినట్లు పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By K24NewsTelugu
PDF Share Save