K24 News Telugu
Date of Publish : 29/10/2026, 1:38 pm
Published By P RAJESHKUMAR

గ్రామాల్లో కనిపించని MPTC, ZPTC ఎన్నికల ప్రచారం!

  • ప్రజల్లోకి వెళ్లని నాయకులను ఓటర్లు ఆదరిస్తారా?
  • అభ్యర్థులు ప్రచారం చేయాల్సిన అవసరం లేదా?

కె24న్యూస్ తెలుగు ప్రతినిధి(రాజేష్ కుమార్) అక్టోబర్ 29.ఎన్నికల ప్రచార సందడి గ్రామాల్లో పెద్దగా కనిపించడం లేదనే చర్చ సాగుతోంది. అధికార, ప్రతి పక్షపార్టీలకు చెందిన నాయకులు గ్రామాల్లో ప్రజలను నేరుగా కలవకుండా, ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించకుండా ఓట్లు ఎలా వస్తాయని గ్రామాల్లో ఓటర్లు చర్చించుకుంటున్నారు. ప్రజల్లోకి వెళ్లని నాయకులను ఓటర్లు ఆదరిస్తారా? ఎన్నికలపై ప్రజల్లో ఆసక్తి పెంచేందుకు అభ్యర్థులు క్షేత్రస్థాయిలో ప్రచారం చేయాల్సిన అవసరం లేదా? అంటూ మహిళలు సైతం గుసగుసలాడుకుంటున్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By K24NewsTelugu
PDF Share Save