కె24న్యూస్ తెలుగు ప్రతినిధి(రాజేష్ కుమార్) అక్టోబర్ 30. చిత్తూరు జిల్లా ఐరాల మండల జడ్పిటిసి స్థానానికి ఉమ్మడి కూటమి బలపరిచిన జనసేన అభ్యర్థిగా ఎం.మహేష్ స్వేరో స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. కావున మీ అమూల్యమైన ఓటును గాజు గ్లాస్ గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. కూటమి నాయకులు మరియు కార్యకర్తల సహకారంతో మండల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇస్తూ ఓటర్లను అభ్యర్థించారు.