K24 News Telugu
Date of Publish : 31/10/2026, 2:04 pm
Published By Katta Ravinder

కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన బీఆర్ఎస్ నాయకులు

  • హైదరాబాద్‌లోని నివాసంలో భేటీ.. పలు అంశాలపై నాయకుల మర్యాదపూర్వక సమావేశం

హైదరాబాద్: తెలుగు కే న్యూస్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను శనివారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు రేణికుంట్ల ప్రవీణ్, బెల్లంపల్లి మున్సిపల్ కౌన్సిలర్ కంపల్లి రాజం, దొంగల రాజ్ కుమార్ (చింటూ), పెద్దనపల్లి సర్పంచ్ కాల్వల శరత్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ను కలిసి పుష్పగుచ్ఛంతో అభివాదం చేశారు. ఈ భేటీలో నాయకులు పరస్పరం ఆత్మీయంగా మాట్లాడుకున్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By K24NewsTelugu
PDF Share Save