వేములవాడ పట్టణం, అక్టోబర్ 31, కే24 న్యూస్ తెలుగు ప్రతినిధి.
రాజన్న సిరిసిల్ల జిల్లా లో నవంబర్ 3వ తేదీ మంగళవారం నిర్వహించనున్న ఫోక్ ఇండస్ట్రీ వేడుకలకు వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావును నిర్వాహకులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా వేడుకలకు సంబంధించిన వివరాలను పేర్కొనండి.