K24 News Telugu
Date of Publish : 02/11/2026, 5:01 pm
Published By Gunnala Surendar

41 ఏళ్లుగా కఠోర అనుష్ఠాన దీక్షలో శ్రీ కేదారానంద మహారాజు

నిజామాబాద్ జిల్లా, నందిపేట్ మండలంలో శ్రీ కేదరాశ్రమంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీశ్రీశ్రీ కేదారానంద మహారాజు గారు గత 41 సంవత్సరాలుగా కఠోర అనుష్ఠాన దీక్షను కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతిరోజూ ఉదయం 7:30 గంటల నుంచి 8 గంటల వరకు వానలింగానికి పాలాభిషేకం నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు అన్నప్రసాదం అందజేస్తున్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By K24NewsTelugu
PDF Share Save