రాజన్న సిరిసిల్ల జిల్లా, నవంబర్ 02, కే24 న్యూస్ తెలుగు ప్రతినిధి.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో కులాంతర వివాహం చేసుకున్న 9 జంటలకు ఎస్సీ సంక్షేమ శాఖ ద్వారా మంజూరైన రూ.2,50,000 చొప్పున ఫిక్స్డ్ బాండ్లను సోమవారం రోజున జిల్లా కలెక్టర్ గారిమ అగ్రవాల్ గారు లబ్ధిదారులకు ప్రకటించారు.
