K24 News Telugu
Date of Publish : 03/11/2026, 5:25 pm
Published By Gunnala Surendar

నిజామాబాద్ ఆర్టీసీ బస్టాండ్ ఎంక్వైరీ నంబర్ ఇదే..

నిజామాబాద్: ప్రయాణికుల సౌకర్యార్థం నిజామాబాద్ ఆర్టీసీ బస్టాండ్‌లో ఎంక్వైరీ ఫోన్ నంబర్‌ను అందుబాటులో ఉంచినట్లు నిజామాబాద్-1 డిపో మేనేజర్ ఎం. వెంకట్ రమణ అన్నారు. రాకపోకలు, సమయాలు, వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సుల వివరాలు, ప్రయాణ సౌకర్యాలకు సంబంధించిన సమాచారం కోసం ప్రయాణికులు 9959226022 నంబర్‌కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని ఆయన సూచించారు. ప్రయాణికులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించుకుంటారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By K24NewsTelugu
PDF Share Save