Logo
Date of Publish : 15 July 2026, 5:03 pm
Editor : Katta Ravindar

ఉప హెల్త్ కేంద్రం లో గర్భిణీ మహిళలకు పిల్లలకు ఉచిత చెకప్, మెడిసిన్ పంపిణీ

నిజామాబాద్ జిల్లా, జక్రాన్ పల్లి మండలం, జులై 15, తెలుగు కే న్యూస్ ప్రతినిధి,
జక్రాన్ పల్లి మండల కేంద్రంలో జడ్.పి.హెచ్.ఎస్ హైస్కూల్ నందు ఉప హెల్త్ కేంద్రంలో ప్రతి బుధవారం గర్భిణీ మహిళలకు పిల్లలకు ఉచిత హెల్త్ చెకప్ నిర్వహిస్తున్నట్లు, బీపీ ,షుగర్ పేషంట్లకు మంrదులు ఇస్తున్నామని హిమజ ఎంపీహెచ్ఏ తెలిపారు, సరిత ఎం పి హెచ్ ఎ ఆశా వర్కర్లు పాల్గొన్నారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )