Logo
Date of Publish : 27 June 2026, 3:13 am
Editor : Katta Ravindar

పిల్లలతో సహా మహిళ అదృశ్యం

వేల్పూర్ మండలం అమీనాపూర్ గ్రామానికి చెందిన చింతలూరి రాధ, తన ఇద్దరు పిల్లలు స్నేహిత్ (8), ఆద్య (4) లతో కలిసి కనిపించకుండా పోయారు. రాధ ఈ నెల 21న తన పిల్లలతో కలిసి తల్లి ఇంటికి వచ్చి, 25న వేల్పూర్కు తిరిగి వెళ్తున్నానని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. దీంతో రాధ తల్లి శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఎవరికైనా సమాచారం తెలిస్తే 8712659862 నంబర్కు సంప్రదించాలని సూచించారు

[caption id="attachment_2987" align="alignleft" width="960"] Oplus_131072[/caption]


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )