Logo
Date of Publish : 01 July 2026, 8:58 am
Editor : Katta Ravindar

రైల్వే గేట్ వద్ద లారీ టైర్ పంచర్.. ట్రాఫిక్ సమస్యను చాకచక్యంగా నియంత్రించిన పోలీసులు నవీపేట్*

[caption id="attachment_3335" align="alignleft" width="1600"]K24 న్యూస్ ప్రతినిధి సతీష్ చారీ K24 న్యూస్ ప్రతినిధి సతీష్ చారీ
*రైల్వే గేట్ వద్ద లారీ టైర్ పంచర్.. ట్రాఫిక్ సమస్యను చాకచక్యంగా నియంత్రించిన పోలీసులు నవీపేట్*
నిజామాబాద్ జిల్లా,నవీపేట్ మండల్ :-రైల్వే గేట్ సమీపంలో ఓ భారీ లారీ టైర్ అకస్మాత్తుగా పంచర్ కావడంతో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. రైల్వే గేట్ వద్దే లారీ నిలిచిపోవడంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయే పరిస్థితి నెలకొంది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లిస్తూ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. లారీ టైర్ మరమ్మతులు పూర్తయ్యే వరకు పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు.
పోలీసుల అప్రమత్తతతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా నివారించగలిగారు. వారి సేవలను స్థానికులు, వాహనదారులు అభినందించారు.[/caption]


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )