Logo
Date of Publish : 27 July 2026, 11:14 am
Editor : Katta Ravindar

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు


హైదరాబాద్, తెలుగు కే న్యూస్ జూలై 27: హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను పదవి నుంచి తొలగించి, ఆ స్థానంలో తగిన అర్హత కలిగిన అధికారిని నియమించాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. కోర్టు ధిక్కరణకు సంబంధించిన పలు కేసులను విచారించిన సందర్భంగా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ తదుపరి చర్యలపై ఆసక్తి నెలకొంది.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )