Logo
Date of Publish : 13 August 2026, 12:15 pm
Editor : Katta Ravindar

క్యామ మల్లేష్‌ను పరామర్శించిన మధుసూదనాచారి

తెలుగు కే న్యూస్ ఇటీవల స్వల్ప అస్వస్థతకు గురై ప్రస్తుతం కోలుకొని వనస్థలిపురంలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న బీఆర్‌ఎస్‌ నాయకులు క్యామ మల్లేష్‌ను శాసన మండలి ప్రతిపక్ష నేత ఎస్. మధుసూదనాచారి, ఎస్. శివప్రకాష్ పరామర్శించారు.
ఈ సందర్భంగా మల్లేష్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న వారు, త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )