నిజామాబాద్ జిల్లా, జక్రాన్ పల్లి మండలం, సెప్టెంబర్ 12, తెలుగు కే న్యూస్ ప్రతినిధి, జక్రాన్ పల్లి మండలం కేంద్రంలోని ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విద్యాశాఖ కార్యాలయంలో ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు ప్రధానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయురాలుగా జి.సుజాత కు అవార్డు ప్రధానం చేసిన మండలం విద్యాధికారి శ్రీనివాస్, ఉపాధ్యాయులు ఈ లింగన్న, మండలం ఉపాధ్యాయులు ఉపాధ్యాయునిలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.