Logo
Date of Publish : 27 June 2026, 10:39 am
Editor : Katta Ravindar

తెలంగాణ ఉద్యమకారుడు గొట్టిముక్కల పద్మారావుకు కల్వకుంట్ల కవిత నివాళి

 

హైదరాబాద్, కూకట్‌పల్లి (K24 NEWS):
ఇటీవల మరణించిన తెలంగాణ ఉద్యమకారుడు గొట్టిముక్కల పద్మారావు కుటుంబ సభ్యులను తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత శనివారం కూకట్‌పల్లిలోని వారి నివాసంలో పరామర్శించారు.
ఈ సందర్భంగా పద్మారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన కవిత, ఆయన తెలంగాణ ఉద్యమానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులను కలిసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుని, ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని ఓదార్పు పలికారు.
తెలంగాణ ఉద్యమంలో గొట్టిముక్కల పద్మారావు చేసిన కృషి చిరస్మరణీయమని, ఆయన సేవలను తెలంగాణ సమాజం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.

 


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )