Logo
Date of Publish : 02 September 2026, 1:33 pm
Editor : Katta Ravindar

మణికంఠ సేవా సమితి. ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామికి పంచామృతాలతో అభిషేకం.

నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ మండలం, సెప్టెంబర్ 02, తెలుగు కె న్యూస్ ప్రతినిధి.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ నవనాథ సిద్ధుల గుట్ట అయ్యప్ప దేవాలయం లో సెప్టెంబర్ 02. రోజున 1వ బుధవారం పురస్కరించు కొని నగేష్ శర్మ గురుస్వామి ఆధ్వర్యంలో ఉదయం శ్రీ గణపతి. శ్రీసుబ్రహ్మణ్యం శ్రీ నాగేంద్ర స్వామి అమ్మ jవారికి ప్రత్యేక పూజ మరియు శ్రీఅయ్యప్ప స్వామి పంచామృత అభిషేకం ప్రత్యేక పూజలు హారతి మంత్రపుష్పం మరియు మధ్యాహ్నం 01.00 నిముషాలకు అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించడం జరిగినది. మణికంఠ సేవా సమితి అధ్యక్షులు చేపూర్ ధనంజయ్, ప్రధానకార్యదర్శి కత్రాజీ ఉదయ్ కుమార్, కోశాధికారి సురేష్ చారి ఉపాధ్యక్షులు కౌటిక విజయ్ సలహాదారులు శ్రీహరి ప్రచార కార్యదర్శి గటడి గంగమోహన్ మరియు అయ్యప్ప ఆలయ నిర్మాణ కర్త అయ్యప్ప శ్రీనివాస్ మరియు నవనాథ సిద్ధుల గుట్ట కమిటీ వారికి .మరియు దాతలకు . పాల్గొన్న అయ్యప్ప స్వామి భక్తులకు ధన్యవాదాలు తెలిపినారు, ఈ కార్యక్రమం లో మణికంఠ సేవా సమితి .లింగా రెడ్డి గోవింద్ పేట్ గురు స్వామి కర్తన్ నవీన్ స్వామి.వాడి అశోక్ గురు స్వామి.మహేందర్ స్వామి.యాదగిరి కిషన్ గురు స్వామి..సి ఎ ట్ అశోక్ గురు స్వామి.ప్రవీణ్ గురు దత్తు గురుస్వామి, చందు గురుస్వామి., శుభం స్వామి. మీసాల రాజేశ్వర్ గురు స్వామి.రమణయ్య గురు స్వామి.మెడికల్ రాజేష్ స్వామి ద్యాగ ఉదయ్ గురు స్వామి..మరియు .అయ్యప్ప భక్తులకు అధికసంఖ్యలో పాల్గొన్నారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )