Logo
Date of Publish : 31 August 2026, 5:14 pm
Editor : Katta Ravindar

హర్ ఘర్ జల్ కార్యక్రమం బాలనగర్ గ్రామంలో నిర్వహణ.

నిజామాబాద్ జిల్లా, జక్రాన్ పల్లి. మండలం,ఆగస్టు 31,
తెలుగు కే న్యూస్ ప్రతినిధి,

జక్రాన్ పల్లి మండలం పరిధిలోని బాలనగర్ గ్రామంలో హర్ ఘర్ జల్ లో మిషన్ భగీరథ ద్వారా బాలనగర్ గ్రామంలో 193 ఒక వంద తొంభై మూడు నల్లల కలెక్షన్లు ఇవ్వడంతో గ్రామంలో నీటి కొరత లేకుండా వంద శాతం పూర్తి, ప్రతి ఇంటికి నల్ల నీళ్లు ఇవ్వడం జరిగింది. అలాగే పైపుల లీకేజీ కి సంబంధించిన పనులు కూడా సంపూర్ణంగా పూర్తి చేయబడ్డాయి, ఈ సందర్భంగా బాలనగర్ సర్పంచ్ కొమిరె రాజు, తెలియజేశారు, ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ ఆర్ డి ఏఈ మోహన్ రెడ్డి, వంద శాతం పనులు పూర్తయిన గ్రామం అభివృద్ధి దశగా ముందుకు సాగుతూ, ఉండడంతో ఈ సందర్భంగా హర్ ఘర్ జల్ సర్టిఫికెట్ అందజేశారు, ఈ కార్యక్రమంలో బాలనగర్ గ్రామపంచాయతీ కార్యదర్శి పుప్పాల హారిక, ఉప సర్పంచ్ బోడస్ శ్రీనివాస్, మరియు వార్డు సభ్యులు, గ్రామ అభివృద్ధి పాలకవర్గం, తదితరులు పాల్గొన్నారు..


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )