హైదరాబాద్, తెలు k న్యూస్ జూలై 27: NEET పరీక్ష వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టాలని, విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లో విద్యార్థి సంఘాలు, పలు రాజకీయ పార్టీలు ధర్నా నిర్వహించాయి. ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యను ఖండిస్తూ నిరసన వ్యక్తం చేసిన ఆందోళనకారులు కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు.