Logo
Date of Publish : 27 August 2026, 7:46 am
Editor : Katta Ravindar

17వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహణ.

నిజామాబాద్ జిల్లా, జక్రాన్ పల్లి మండలం, తెలుగు కె న్యూస్ ప్రతినిధి,
ఆగస్టు 26.
జక్రాన్ పల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో, డి ఆర్ డి ఏ, డి పి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 17వ విడత సామాజిక తనిఖీ నిర్వహించారు,
జక్రాన్ పల్లి మండలం పరిధిలోని గ్రామపంచాయతీ కార్యదర్శులు మరియు సర్పంచులు ఉపాధి హామీ పనులు గ్రామాల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు నిర్వహించినటువంటి ప్రభుత్వ పనుల అక్కడున్నటువంటి సమస్యల గురించి చెట్లు నాటడం, నీటి గుంటలు ఏర్పాటు చేయడం వంటి పలు అంశాలపై డి ఆర్ డి ఏ డిపి సాయన్న, మండల పరిధిలోని పంచాయతీ కార్యదర్శులను సర్పంచులు ఉపాధి హామీ అసిస్టెంట్ల నుండి వివరణలు తీసుకోవడం జరిగింది, ఈ కార్యక్రమంలో, డి ఆర్ డి ఏ అధికారులు డిపి సాయన్న, ఎంపీడీవో సతీష్ కుమార్, ఏపీవో , మండల పరిధిలోని గ్రామపంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, ఉపాధి హామీ సిబ్బంది, తదితరులు పాల్గొనడం జరిగింది.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )