Logo
Date of Publish : 01 July 2026, 9:06 am
Editor : Katta Ravindar

5 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.13 తగ్గింపు

చమురు మార్కెటింగ్ కంపెనీలు జులై 1 నుండి 5 కేజీల ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ (FTL) సిలిండర్ ధరను రూ.13 తగ్గించాయి.

దీంతో ఢిల్లీలో ఈ సిలిండర్ రిటైల్ ధర రూ.808.50కి చేరింది. 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర కూడా తగ్గింది. ఈ తగ్గింపు చిన్న వ్యాపారాలు, హోటళ్లు, భోజనశాలలు, క్యాటరర్లు, టీ, స్నాక్ షాపులకు ఉపశమనం కలిగిస్తుంది. చెల్లుబాటు అయ్యే ఐడి ఉన్న ఎవరైనా 5 కేజీల ఎఫ్ఎఎల్ సిలిండర్ను కొనుగోలు చేయవచ్చు

[caption id="attachment_3350" align="alignleft" width="1080"]నిజామాబాద్ జిల్లా తెలుగు k24 న్యూస్ Oplus_131072[/caption]

.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )