Logo
Date of Publish : 16 June 2026, 1:09 pm
Editor : Katta Ravindar

కాగజ్‌నగర్‌లో కల్వకుంట్ల కవితకు ఘన స్వాగతం

తెలుగు కే న్యూస్

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవితకు నియోజకవర్గ ఇన్‌చార్జి కావేటి సబిత మనోహర్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా కాగజ్‌నగర్ పట్టణంలో భారీ ఊరేగింపు జరిగింది. వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్న ఈ ర్యాలీ తెలంగాణ తల్లి విగ్రహం వరకు కొనసాగింది. అనంతరం కల్వకుంట్ల కవిత తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా తెలంగాణ తల్లి విగ్రహం నిలుస్తుందని ఆమె, తెలంగాణ సాధన కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )