Logo
Date of Publish : 16 June 2026, 1:30 pm
Editor : Katta Ravindar

గురుకుల విద్యార్థుల బస్సు ప్రయాణ కష్టాలకు పరిష్కారం చూపాలి

కే 24 న్యూస్ తెలుగు    గురుకుల పాఠశాలలు ప్రారంభం కావడంతో ప్రతిరోజూ పాఠశాలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా ఆర్టీసీ బస్సుల్లో సరఫరా చేసే విద్యార్థులకు సీట్లు దొరకక, గంటల తరబడి నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో విద్యార్థులు శారీరకంగా అలసటకు గురవడంతో పాటు చదువుపై కూడా ప్రతికూల ప్రభావం పడుతోంది.
విద్యార్థుల భద్రత, సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని కుల పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల కోసం ఆర్టీసీ బస్సుల్లో ప్రత్యేకంగా కొన్ని సీట్లు కేటాయించాలని, సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ సమస్యను అత్యవసరంగా పరిష్కరించండి, వారికి సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని కల్పించాలని కోరుతున్నారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )