Logo
Date of Publish : 01 July 2026, 8:41 am
Editor : Katta Ravindar

అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలి – మున్సిపల్ కమిషనర్‌కు బీజేపీ కౌన్సిలర్ల వినతి

కామారెడ్డి తెలుగు కె న్యూస్ పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న అక్రమ కట్టడాలపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. సెల్లార్, పార్కింగ్, డివియేషన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ నిర్మాణాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అక్రమ కట్టడాలపై వెంటనే చర్యలు తీసుకోకపోతే బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )