Logo
Date of Publish : 26 June 2026, 5:28 am
Editor : Katta Ravindar

ఆపరేషన్ కవచ్‌లో వేటగాళ్ల ముఠా అరెస్ట్ – 8 మంది అదుపులో

కామారెడ్డి, తెలుగు K న్యూస్: జిల్లా పోలీసుల *'ఆపరేషన్ కవచ్'*లో అడవి జంతువుల అక్రమ వేటకు పాల్పడుతున్న 8 మంది సభ్యుల ముఠాను గాంధారి పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 5 నాటు తుపాకులు, 1 ఎయిర్ గన్, 2 మోటార్‌సైకిళ్లు, గన్‌పౌడర్, స్టీల్ పెలెట్స్, ట్రిగ్గర్ మెకానిజంలు, వేట సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.
జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు విచారణ చేపట్టి ముఠా నెట్‌వర్క్‌ను ఛేదించాయి. నిందితులను కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, జిల్లాలో అక్రమ ఆయుధాలు, వన్యప్రాణుల వేటను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని, 'ఆపరేషన్ కవచ్' ద్వారా నేరాల నియంత్రణ కొనసాగుతుందని స్పష్టం చేశా


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )