Logo
Date of Publish : 27 June 2026, 8:53 am
Editor : Katta Ravindar

ఆర్‌జీయూకేటీ విద్యార్థినికి రూ.10 వేల ఆర్థిక సాయం

కామారెడ్డి, తెలుగు K న్యూస్: ఆర్‌జీయూకేటీ బాసర్‌లో చదువుతున్న కామారెడ్డి జిల్లాకు చెందిన విద్యార్థిని నిఖితకు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ రూ.10,000 విలువైన చెక్కును రెడ్‌క్రాస్ సొసైటీ ద్వారా అందజేశారు. విద్యా ఖర్చుల కోసం ఆర్థిక సహాయం కోరిన వినతిపై స్పందించిన కలెక్టర్, విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువును మధ్యలో ఆపకుండా ఉన్నత విద్యను కొనసాగించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, రెడ్‌క్రాస్ సొసైటీ ప్రతినిధులు, విద్యార్థిని తల్లిదండ్రులు పాల్గొన్నారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )