Logo
Date of Publish : 26 June 2026, 4:54 am
Editor : Katta Ravindar

కాణిపాకంలో బోడె రామచంద్ర యాదవ్ సత్యప్రమాణం

తెలుగు కే న్యూస్ కాణిపాకం, జూన్ 25: తాను ఏ రాజకీయ నాయకుడికి లేదా ఏ పార్టీకి బినామీని కాదని బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ స్పష్టం చేశారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి సాక్షిగా సత్యప్రమాణం చేస్తూ, తనపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. బహుజనులకు రాజ్యాధికారం సాధించడమే తమ పార్టీ లక్ష్యమని, బీసీవై పార్టీ ఎదుగుదలను ఓర్వలేక కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో బలమైన ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బీసీవై పార్టీని తీర్చిదిద్దేందుకు కృషి కొనసాగిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )