Logo
Date of Publish : 22 June 2026, 4:46 pm
Editor : Katta Ravindar

కొండమల్లేపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా కాసర్ల వెంకటేశ్వర్లు

K24 న్యూస్ తెలుగుదేవరకొండ నియోజకవర్గంలోని మండల కాంగ్రెస్ కమిటీలకు కొత్త అధ్యక్షులను నియమిస్తూ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సోమవారం ప్రకటన విడుదల చేశారు. ఇందులో భాగంగా కొండమల్లేపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మాజీ వైస్ ఎంపీపీ కాసర్ల వెంకటేశ్వర్లును నియమించారు.
ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, పార్టీ తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు. మండలంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడానికి కట్టుబడి ఉంటానన్నారు. పాత, కొత్త నాయకులను కలుపుకొని కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి పనిచేస్తానని పేర్కొన్నారు. తన నియామకానికి సహకరించిన నాయకులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )