Logo
Date of Publish : 26 June 2026, 4:35 am
Editor : Katta Ravindar

నర్సింహులపల్లె కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడిగా జెట్టి అనిల్

తెలుగు కే న్యూస్ బెజ్జంకి మండలం  నర్సింహులపల్లె గ్రామ కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడిగా జెట్టి అనిల్‌ను మండల కాంగ్రెస్ అధ్యక్షుడు లింగాల శ్రీనివాస్ నియమించారు. గ్రామ స్థాయి నూతన కమిటీల ఏర్పాటు సందర్భంగా ఈ నియామకాన్ని ప్రకటించారు. పార్టీ బలోపేతం, ప్రజా సంక్షేమం కోసం కట్టుబాటుతో పనిచేయాలని నూతన అధ్యక్షుడికి సూచించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, గ్రామ సర్పంచ్ జెట్టి రమేష్, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )