Logo
Date of Publish : 26 June 2026, 5:01 am
Editor : Katta Ravindar

నవీపేట్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను 50 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయాలి: సీపీఎం

తెలుగు కే న్యూస్ నిజామాబాద్ జిల్లా నవీపేట్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ. రమేష్ బాబు సందర్శించి ఆసుపత్రి సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేసి, వైద్యులు, సిబ్బంది, అవసరమైన సౌకర్యాలు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రసవ సేవలు, పాముకాటు–కుక్కకాటు చికిత్సకు అవసరమైన వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచి, పేదలకు మెరుగైన ఉచిత వైద్యం అందించాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం మండల నాయకులు పాల్గొన్నారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )