Logo
Date of Publish : 27 August 2026, 7:49 am
Editor : Katta Ravindar

బొమ్మకల్ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా రాఖీ పండుగ వేడుకలు

 

 

కరీంనగర్ తెలుగు కే news 27 ఆగస్టు 

కరీంనగర్ జిల్లా, బొమ్మకల్ MPPS పాఠశాలలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో విద్యార్థినీ విద్యార్థులు ఒకరికొకరు రాఖీలు కట్టుకుని సోదరభావాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా బ్లాక్ బోర్డు పై "ముందస్తు రాఖీ పండుగ వేడుకలు" అని రాసి, పిల్లలతో రాఖీ విశిష్టతను తెలియజేశారు అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగను పిల్లలకు చిన్న వయసు నుండే అలవాటు చేయడం, భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కాపాడటమే ఈ వేడుకల లక్ష్యమని ఉపాధ్యాయులు తెలిపారు. పిల్లలందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఒకరికొకరు రాఖీలు కట్టుకున్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు టీ గీత ఆసిరి సుమన్ విద్యార్థులు పాల్గొన్నారు


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )