Logo
Date of Publish : 21 June 2026, 3:03 pm
Editor : Katta Ravindar

భీమారంలో ఘనంగా కట్ట మైసమ్మ తల్లి కొలుపు,

మంచిర్యాల జిల్లా జూన్ 21, 2026: తెలుగు కే న్యూస్ ప్రతినిధి గంగాధరి రాజయ్య.

భీమారం మండల కేంద్రంలోని ఇప్పల బొగుడ వద్ద గత సంవత్సరం గుడి నిర్మించి ప్రతిష్టించిన కట్ట మైసమ్మ తల్లి దేవాలయం వద్ద కట్ట మైసమ్మ తల్లి కొలుపు కార్యక్రమాన్ని కట్ట నాగరాజు-కోమలి దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించారు, మైసమ్మ తల్లి కి శనివారం రోజున సాయంత్రం నుండి ఆదివారం వరకు పంబాల కళాకారులచే పూజా కార్యక్రమాలు నిర్వహించి, బోనాలు చెల్లించి, కోళ్లు మేకలు బలి ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు, ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు , పెనుకుల మల్లేష్, పెనుకుల భీమేష్, అన్నపురం కృష్ణమూర్తి గౌడ్, మాటేటి సమ్మయ్య, బైరినేని మహేష్, భూక్య రమేష్, భీమారం సర్పంచ్ ఉష్క మల్ల విజయలక్ష్మి -పున్నం చంద్, భీమారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పోడేటి రవి, సీనియర్ నాయకులు దర్శనాల రమేష్, గుండు తిరుపతి, వేల్పుల శ్రీనివాస్, చిలకాని రాజమణి, మద్దికల్ సర్పంచ్ పోతం సమ్మన్న, భూక్య గోపి, జర్పుల దస్రు నాయక్ పాల్గొన్నా


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )