

ప్రతి అర్హులైన ఓటరు వివరాలు నమోదు అయ్యేలా అప్రమత్తంగా వ్యవహరించాలని, పార్టీ శ్రేణులు ప్రజలకు అవగాహన కల్పిస్తూ సర్వే ప్రక్రియను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా కాంగ్రెస్ నాయకులు, బోధన్ నియోజకవర్గ మండల పార్టీ అధ్యక్షులు, బీఎల్ఏలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





